News February 26, 2026
వికారాబాద్: అడవిలో ఆకలి కేకలు.. రోడ్లపైకి కోతులు

అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎండాకాలం ప్రభావం మొదలవ్వడంతో వన్యప్రాణులకు ఆహార కొరత ఏర్పడింది. అడవిలో తిండి దొరకక కోతులు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంత గుండా వెళ్లే వాహనదారులు, పర్యాటకులు ఎప్పుడు ఆహారం వేస్తారా అని అవి ఆశగా ఎదురుచూస్తున్నాయి. మూగజీవాలను ఆదుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
Similar News
News April 15, 2026
అల్లు అర్జున్ ‘రాకా’లో షారుఖ్ ఖాన్?

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’లో షారుఖ్ ఖాన్ స్పెషల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. గతంలో ‘జవాన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన అట్లీపై నమ్మకంతోనే దీనికి SRK అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రజినీకాంత్ ‘జైలర్ 2’లో షారుఖ్ మెరుస్తారని ప్రచారం జరిగినా తర్వాత ఆయన తప్పుకొన్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.