News August 9, 2024

విజయనగరంలో వ్యభిచార గృహంపై దాడి

image

విజయనగరం పట్టణంలోని కేఎల్ పురం సమీపంలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ టాక్స్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇద్దరు విటులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ కాలనీకి చెందిన ఓ మహిళ విజయవాడ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఆమె‌పై గతంలో కూడా కేసులు నమోదయ్యాయన్నారు.

Similar News

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.