News July 29, 2024
విజయనగరం: అతిథులొచ్చేశాయ్..!

విజయనగరం అయ్యకోనేరు చెరువులో సైబీరియన్ పక్షులు కనువిందు చేశాయి. వీటిని నగర వాసులు అతిథులుగా భావిస్తారు. ఏటా వర్షాకాలంలో ఈ పక్షులు తమ ప్రాంతానికి వస్తూ సందడి చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. వీటి సంరక్షణ కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అతిథులు మనుగడ కోల్పోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.