News February 4, 2025
విజయనగరం అమ్మాయికి సీఎం చంద్రబాబు అభినందన

విజయనగరం పట్టణంలోని బాబా మెట్టకు చెందిన సత్య జ్యోతి ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు సత్య జ్యోతికి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.