News August 11, 2024
విజయనగరం ఎస్పీ హెచ్చరిక

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో మతాలను, కులాలను రెచ్చగొడుతూ ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దీనిని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.