News September 2, 2024
విజయనగరం: గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేశ్ గుడివద్ద గుర్తుతెలియని మృతదేహం గుర్తించినట్లు ఒకటో పట్టణ సీఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40- 45 మధ్య ఉంటుందన్నారు. చుట్టూ పక్కల వారిని విచారణ చేయగా ఫలితం లేదని, మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌లో భద్రపరిచామన్నారు. ఆచూకీ తెలిసినవారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News February 25, 2026
VZM: ‘పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

విజయనగరం జిల్లాలో రీసర్వే, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా 100% పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో జరిగిన వీసీ అనంతరం ఆయన మాట్లాడారు. రీసర్వే గ్రామాల్లో సర్వేయర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.