News October 21, 2024
విజయనగరం జిల్లాకు నేడు పవన్ కళ్యాణ్ రాక

విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 8:30కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 9:30కు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11:00కు ఎస్ఎస్ఆర్ పేటకు చేరుకొని వాటర్ సోర్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం 11:15 నుంచి 11:30 వరుకు గుర్ల పీహెచ్సీని తనిఖీ చేసి, జలజీవన్ పనులు, తాగునీటి సరఫరా విభాగాలను పరిశీలిస్తారు. 12:30 కు కలెక్టరేట్ రివ్యూలో పాల్గొంటారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.