News February 21, 2025
విజయనగరం జిల్లా యువకుడికి జైలుశిక్ష

భీమిలి పరిధిలో 2023 నవంబర్ 6న జరిగిన దొంగతనం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గొండేయపాలేనికి చెందిన ఎర్నింటి కృష్ణబాబు(22) తగరపువలస పరిధిలోని వైటీవై ఎలైట్ అపార్ట్మెంట్లో వాత్సాయి నరసింహారాజు నివాసంలో రూ.లక్ష నగదు దొంగలించారు. భీమిలి పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం నిరూపణ కావడంతో భీమిలి కోర్టు జడ్జి నిందితుడికి సంవత్సరం జైలుశిక్ష విధించారు.
Similar News
News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న పలు సమీక్షల అనంతరం విజయనగరం చేరుకొని రామనారాయణాన్ని సందర్శిస్తారు. 27న పైడితల్లమ్మని దర్శించుకొని కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమవుతారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.