News November 20, 2024
విజయనగరం పూర్వ జేసీని సస్పెండ్ చేయాలని సిఫార్సు

విజయనగరం జిల్లాలో పని చేసిన సమయంలో భూ అక్రమాలకు వత్తాసు పలికారనే ఆరోపణలు వచ్చిన నాటి జేసీ కిషోర్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని బుధవారం అసెంబ్లీలో సభ్యులు సిఫార్సు చేశారు. ఇప్పటికే అతని మీద జరిగిన విచారణ నివేదిక సాదారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం కిషోర్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. అసెంబ్లీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.