News January 30, 2025

విజయనగరం: మహిళ దారుణ హత్య

image

విజయనగరం జిల్లా మహిళను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. కొత్తవలస మండలానికి చెందిన వరలక్ష్మి (38)కి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముసిడిపల్లి చెందిన నారాయణమూర్తి (43)తో 20 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. మద్యం మత్తులో ఉన్న భర్త మంగళవారం రాత్రి మంచంపై నిద్రిస్తున్న భార్య మెడకు నైలాన్ తాడును బిగించి చంపేశాడు. మృతురాలి అన్నయ్య ఫిర్యాదు మేరకు CI పైడపునాయుడు బుధవారం కేసు నమోదుచేశారు.

Similar News

News December 2, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.