News September 14, 2024
విజయనగరం: యువకుడి హత్య.. నిందితుడు అరెస్ట్

గంట్యాడ మండలం మధుపాడలో తీవ్ర కలకలం రేపిన యువకుడి హత్య కేసులో నిందితుడు పాటూరి సాయిరామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP గోవిందరావు తెలిపారు. నిందితుడి చెల్లికి మృతుడు చల్లమనాయుడు(35) మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిందితుడు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్సై సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.