News March 5, 2025
విజయనగరం: రేపే మద్యం షాపులకు లాటరీ

విజయనగరం కలెక్టరేట్‌లో మద్యం షాపుల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ నాథుడు ఒక ప్రకటనలో తెలిపారు. కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపులకు గత నెల 10వ తేదీన లాటరీ తీయాల్సి ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశామన్నారు. కోడ్ ముగియడంతో గురువారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో 9 గంటల నుంచి లాటరీ నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.