News October 29, 2024

విజయవాడలో కాకినాడ యువతి అనుమానాస్పద మృతి

image

విజయవాడ సింగ్ నగర్‌లో మహిళా డాన్సర్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు తూ.గో జిల్లా కాకినాడకు చెందిన డాన్సర్ వెంకటలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఉపాధి నిమిత్తం సింగ్ నగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా భావించారు. ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక సీఐ వెంకటేశ్వరనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 1, 2025

పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.