News July 14, 2024
విజయవాడలో కిలో టమాటా ధర రూ.64

విజయవాడ రాజీవ్ గాంధీ హోల్‌సేల్ మార్కెట్ యార్డులో శనివారం టమాటా ధర స్వల్పంగా పెరిగింది. ఈ నెల 12న కిలో రూ.50 పలుకగా 13న గరిష్ఠంగా రూ.54 పలికింది. వర్షాల కారణంగా తోటల్లో టమాటాలు దెబ్బతినడంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ కాలేశ్వరరావు మార్కెట్‌లో మొదటి రకం టమాటాను గరిష్ఠంగా రూ.64కు అమ్ముతున్నారు.
Similar News
News November 19, 2025
కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.