News June 19, 2024
విజయవాడలో గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్

నగరంలో మంగళవారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గణేశ్ తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన గణేశ్, శివకుమార్ అనే వ్యక్తులు సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తుండగా దాడి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 23, 2025
నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.