News March 16, 2025
విజయవాడలో నేటి నెన్‌వెజ్ ధరలివే.!

విజయవాడలో చికెన్ ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్‌లెస్ కిలో ధర రూ.180గా ఉండగా స్కిన్ రూ.170గా కొనసాగుతుంది. అలాగే కోడిగుడ్లు మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గుడ్లు గత వారం రూ.138 ఉండగా నేడు రూ.144లకు పెరిగింది. ఇలాగే విజయవాడలో కేజీ రూ.180 ఉన్న చేపల ధర రూ.220లకు పెరిగింది. కేజీ మటన్ రూ.900లుగా కొనసాగుతోంది.
Similar News
News April 14, 2026
JGTL: కవిత పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు!

మాజీ ఎంపీ కవిత కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. ఈనెల 25న పార్టీ పేరు జెండా ప్రకటించనుండగా, ఈలోగా కవితతో కలిసి రావాలని కవిత అనుచరులు జిల్లాలోని రాజకీయ నాయకులకు, వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులను కలిసి ఆహ్వానించినట్లు సమాచారం. పాత పరిచయాలతో కవితపై అభిమానం కలిగిన నాయకులను ముందుగా కలుస్తుండటం విశేషం.