News May 12, 2024
విజయవాడలో 22న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు

పట్టణంలోని గురునానక్ కాలనీలోని గేట్స్ కళాశాల ఆవరణలో మే 22వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ సంఘ కార్యదర్శి మందుల రాజు ఆదివారం తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వాడ పత్రికను ఆయన కళాశాల యాజమాన్యంతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు, నగదు బహుమతులు కూడా అందిస్తామన్నారు.
Similar News
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.