News August 2, 2024
విజయవాడ: ఆర్ధిక ఇబ్బందులతో సూసైడ్

చిట్టినగర్‌కు చెందిన పద్మ అనే మహిళ ఆమె అక్క కొడుకు చైతన్యను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. చైతన్య చిన్నప్పటి నుంచే మానసిక వికలాంగుడు. ఇటీవల పద్మ ఆర్థికంగా చితికిపోవడంతో చైతన్య, పద్మ చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో చైతన్యకు గురువారం కూల్ డ్రింక్‌లో పురుగు మందు కలిపి ఇచ్చింది. వెంటనే ఆమె చైతన్యను హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.