News January 30, 2025
విజయవాడ మెట్రోకు భూసేకరణ.. ప్రభుత్వం ఆదేశం

విజయవాడ మెట్రోకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విజయవాడలో మెట్రోకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విజయవాడలో మెట్రోకు 101 ఎకరాలు అవసరం కాగా పనులకు ఎంత ఖర్చు అవుతుందో అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదికను కేంద్రంకు పంపారు. ఈ మేరకు భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News February 19, 2025
జగిత్యాల జిల్లాలో నేటి CRIME NEWS!

@మెట్పల్లి ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ కోరుట్లలోని కాంగ్రెస్ నేతల డిమాండ్ @మల్యాలలో కోతుల దాడి.. వ్యక్తికి గాయాలు @కొడిమ్యాలలో దారి తప్పిన చుక్కల దుప్పి @భీమారంలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @రేపు మల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక బహిరంగ వేలం @ఇబ్రహీంపట్నంలో చోరికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు @జగిత్యాల ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశ్
News February 19, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

@జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @రాష్ట్రస్థాయి పోటిల్లో జగిత్యాల బిడ్డల సత్తా @కలెక్టర్‌తో సీఎస్ వీడియో సమావేశం @గొల్లపల్లి విద్యార్థికి అథ్లెటిక్స్ సిల్వర్ మెడల్ @కథలాపూర్‌లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు @మల్లాపూర్‌లో పర్యటించిన DRDO PD@కొండగట్టులో భక్తుల రద్దీ @జగిత్యాలలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం @కోరుట్ల మల్లన్న జాతరలో పాల్గొన్న MLA సంజయ్
News February 19, 2025
శ్రీలత రెడ్డికి సూర్యాపేట బీజేపీ పగ్గాలు!

BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా ఆమె పేరును మంగళవారం ప్రకటించింది. నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డి 2023లో BRS నుంచి BJPలో చేరి హుజుర్‌నగర్ BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్‌రెడ్డి, యాదాద్రిభువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్‌ని పార్టీ నియమించిన విషయం తెలిసిందే.