News August 5, 2024
విజయవాడ వెళ్లిన కర్నూలు జిల్లా కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విజయవాడ వెళ్లారు. ఆయన అక్కడ సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరె న్స్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లాకు సంబంధించిన ప్రగతి నివేదికలను తీసుకొని వెళ్లినట్లు సమాచారం. అనంతరం తిరిగి బుధవారం కర్నూలుకు రానున్నారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్‌ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.