News August 4, 2024

విద్యార్థిపై దాడి.. లోకేశ్‌కు లేఖ

image

తన బిడ్డపై కరస్పాండెంట్ దాడి చేశాడని ఓ తండ్రి నారా లోకేశ్‌కు లేఖ రాశారు. ‘ నా బిడ్డ ములకలచెరువులోని SPVB పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బిడ్డపై ఆ స్కూల్ కరస్పాండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. పాఠశాలలో బంధించడంతో తప్పించుకుని నా వద్దకు వచ్చాడు. ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని శ్రీసత్యసాయి జిల్లా కుక్కంటి క్రాస్‌కు చెందిన విద్యార్థి తండ్రి ఇక్బాల్ ఆరోపించారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.