News July 13, 2024
విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి: కర్నూలు కలెక్టర్

ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా హాస్టల్ వార్డెన్లు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట లక్ష్మమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.