News September 5, 2024
విద్యుత్ బిల్లును ఆదా చేసుకోండి: కలెక్టర్

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. బుధవారం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒక కిలో వాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు 100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందన్నారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.