News June 4, 2024
విశాఖపట్నంలో అభ్యర్థుల కంటే నోటా ఓట్లే అధికం

విశాఖ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. విశాఖపట్నంలో 33 మంది పోటీ చేయగా కేవలం ఐదుగురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 5171 ఓట్లు లభించాయి. మిగిలిన 28 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోలవరం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.