News March 14, 2025

విశాఖపట్నం – షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం నుంచి షాలిమార్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. రైలు నం.08577 విశాఖపట్నం – షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి 16 న ఉదయం 11:20 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్డులో 13:08 గంటలకు బయలుదేరి 13:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 3:00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

Similar News

News November 23, 2025

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

image

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.