News June 28, 2024
విశాఖలో ఆటో డ్రైవర్‌పై దాడి

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కవానిపాలెం ప్రభుత్వ వైన్ షాప్ వద్ద ఆటో డ్రైవర్ బొల్లి అక్కునాయుడుపై దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయాలైన ఆటో డ్రైవర్‌ను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎంవీపీ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.