News May 25, 2024
విశాఖలో ఎల్.కోట మహిళ మృతి

కుమార్తెను కాలేజీలో చేర్చడానికి తన కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా వెల్లంకి సాధుమఠం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా, కుమార్తె, కుమారుడు గాయాలపాలయ్యారు. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గనివాడకు చెందిన సవళ్ళ నవ్య(40) తన కుమార్తె ఝాన్సీని ఇంటర్‌లో జాయిన్ చేయడానికి వెళ్తుండగా లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.