News July 23, 2024
విశాఖలో కూతురిపై అత్యాచారం.. 20ఏళ్ల శిక్ష

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. అత్యాచారం చేసిన చోడిపల్లి మురళీకృష్ణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది. ముద్దాయికి శిక్షపడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులను కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.
Similar News
News February 27, 2026
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.