News January 30, 2025
విశాఖలో కేంద్రమంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం

విశాఖలో కేంద్రమంత్రి కుమార్ స్వామి, సహాయమంత్రి శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. షీలా నగర్ వద్ద 8 కార్ల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతినగా మంత్రులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
News November 23, 2025
WNP జిల్లాలో TODAY.. టాప్ HEADLINES

WNP విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలి – DEO.
WNP పదో తరగతిలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి -DEO.
RVL: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు – SI
AMC ఫోన్లు పోతే CEIRలో ఫీర్యాదు చేయాలి – SI.
PNG : పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన – DSP.
WNP: ప్రమాదకరంగా విద్యుత్ స్థంభానికి తీగలు.
PNG: బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
PDM: మహిళా శక్తి చీరల పంపిణీ