News August 6, 2024
విశాఖలో గర్భం దాల్చిన బీ.టెక్ విద్యార్థిని

విశాఖలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. విద్యార్థిని గ్రామానికి చెందిన ఓ యువకుడు నగరంలో బీ.టెక్ చదువుతున్నాడు. వీరిద్దరూ చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. గర్భంలో మృత శిశువును వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీశారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.