News April 3, 2024

విశాఖలో దారుణ హత్య

image

విశాఖలోని అల్లిపురం నెరెళ్ల కోనేరు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పార్కింగ్ స్థలం విషయంలో వేపకాయల శ్రీరాములు, దాము మధ్య జరిగిన స్వల్ప తగాదా హత్యకు దారి తీసింది. వేపకాయ శ్రీరాములు(55)ని దాము అనే వ్యక్తి హత్య చేశాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. రెండవ పట్టణ సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.