News June 2, 2024
విశాఖలో పోస్టల్ బ్యాలెట్లు తరలింపు

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ బ్లాక్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లకు పోస్టల్ బ్యాలెట్లను అభ్యర్థుల సమక్షంలో ఆదివారం తరలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుకూలంగా ఆయా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అభ్యర్థుల సమక్షంలో పటిష్ట భద్రత నడుమ తరలించారు. ఈ తరలింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షించారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.