News November 24, 2024

విశాఖలో ప్రధాని ప‌ర్య‌ట‌నపై కలెక్టర్ సమీక్ష

image

ఈనెల 29న ప్ర‌ధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్నట్లు క‌లెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులతో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఐఎన్ఎస్ డేగాలో బస చేస్తారని వెల్లడించారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే బ‌హిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.