News January 5, 2025

విశాఖలో ప్రధాని పర్యటన.. ఆ ఎమ్మెల్యేలకు బాధ్యతలు

image

ఈ నెల 8న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి లోకేశ్ నాయకులు, అధికారులకు ఆదేశించారు. ప్రధాని రోడ్ షోలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. రోడ్ షో బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్యే గ‌ణ‌బాబుకు అప్పగించారు. బ‌హిరంగ స‌భ నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు చూసుకోవాల‌న్నారు. గ‌ణ‌బాబు, ప‌ల్లాకు అంద‌రూ నేత‌లు సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని లోకేశ్ సూచించారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.