News January 8, 2025

విశాఖలో ప్రధాని సభకు వెళ్తున్నారా?

image

విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలు తమ వెంట కేవలం సెల్ ఫోన్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. మరే ఇతర బ్యాగులు, వస్తువులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెచ్చినట్లయితే తమ వాహనాల్లో భద్రపరుచుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. >Share it

Similar News

News December 20, 2025

VZM: పశువుల యజమానులకు ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలితే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ హెచ్చరించారు. మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో రోడ్డుపై తిరుగుతున్న పశువులను శుక్రవారం తరలించారు. ఈ నేపథ్యంలో SP మాట్లాడుతూ.. పశువుల వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బిచ్చగాళ్లపై కూడా చర్యలు ఉంటాయన్నారు.