News November 13, 2024
విశాఖలో బంగారు రంగు పాము

నగరంలో యారాడ లైట్ హౌస్ ఇండియన్ నేవీ నివాసితులు ఉండే ప్రదేశంలో మంగళవారం సాయంత్రం పాము ప్రత్యక్షం అయ్యింది. విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన నేవీ అధికారి గ్యారేజీలో కారును పార్కింగ్ చేసేందుకు వెళ్లి చూడగా అక్కడ పాము మెరుస్తూ కనిపించిందని తెలిపారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు.
Similar News
News April 15, 2026
ఇంటర్ రిజల్ట్స్: సత్తాచాటిన విశాఖ జిల్లా విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 37,891 మంది పరీక్షలు రాయగా 32,334 మంది పాసయ్యారు. 85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 37,422 మంది పరీక్షలు రాయగా 32,034 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది.