News November 6, 2024
విశాఖ: ఆన్‌లైన్ చెల్లింపులకు క్యూఆర్ కోడ్

డిజిటల్ ఇండియాలో భాగంగా వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో గల అన్ని స్టేషన్లలోనూ ఆన్‌లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. పాసింజర్ రిజర్వేషన్ సిస్టం & అన్‌రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్‌కు సంబంధించి క్యూఆర్ కోడ్ టికెటింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చినట్లు బుధవారం తెలిపారు. అవాంతరాలు లేని డిజిటల్ లావాదేవీల కోసం ఈ సౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.