News April 25, 2024
విశాఖ: ఆర్పీలు తొలగింపు.. సీఓలపై సస్పెన్షన్

ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్‌ను తొలగిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మరో ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లను, ఒక సోషల్ వర్కర్ ను సస్పెండ్ చేశారు. ఆర్పీలు ఓటర్ల ఎపిక్ నెంబర్లు, ఆధార్ కార్డులు, సెల్ ఫోన్ నెంబర్లు సేకరించారన్న ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.