News August 2, 2024
విశాఖ: ఇన్‌స్టాలో రీల్‌తో బంధువుల చెంతకు

మతిస్థిమితం కోల్పోయిన రమేశ్ అనే వ్యక్తికి GVMC షెల్టర్ మేనేజర్ మమత మానసిక చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 4 నెలల కిందట గాజువాక వద్ద మతిస్థిమితం కోల్పోయి ఫుట్‌పాత్‌పై తిరుగుతున్న యువకుడిని మమత బుచ్చిరాజుపాలెం GVMC షెల్టర్ లో చేర్పించి మానసిక చికిత్స అందించారు. రమేశ్ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన బంధువులు రమేశ్‌ను గుర్తించి తీసుకెళ్లారు.
Similar News
News November 20, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.