News April 5, 2024
విశాఖ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేస్తా: కేఏ పాల్

విశాఖలో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నారు. విశాఖ రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ-టీడీపీ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశాయన్నారు. రుషికొండలో కొండను మాయం చేశారని పేర్కొన్నారు. విశాఖ ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.