News August 7, 2024

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సమీక్ష

image

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి మయూర్ అశోక్ సూచించారు. బుధవారం పలువురి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య రాకుండా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.