News October 22, 2024
విశాఖ: కన్నపేగుకు కడుపుకోత మిగల్చొద్దు..!

క్షణికావేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం..నీపై ఆశలుపెట్టుకున్న వారిని జీవితాంతం వేధిస్తుందని గుర్తు పెట్టుకో. నచ్చిన ఫోన్ కొనివ్వలేదనో.. పార్టీకి డబ్బులివ్వలేదనో.. నీ ప్రేమను అంగీకరించలేదనో ప్రాణం తీసుకుని కన్నపేగుకు కడుపుకోత మిగల్చొద్దు. వంటమాస్టార్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తండ్రి బర్తడే పార్టీకి డబ్బులివ్వలేదని నిన్న విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.