News January 10, 2025

విశాఖ: కేజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డు

image

హెచ్ఎంపీవీకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గురువారం తెలిపారు. దీనిలో భాగంగా కేజీహెచ్‌లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచామన్నారు. ఈ వైరస్‌పై వస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. ఇది ప్రాణాంతకం కాదన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.