News August 10, 2024
విశాఖ: గవర్నర్ ఆదేశాలపై స్పందించిన వీసీ

ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో దశాబ్దానికి పైగా ఒకే స్థానంలో ఉంటూ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న బోధనేతర సిబ్బంది అవినీతిపై విద్యార్థుల తల్లిదండ్రులు గవర్నరుకు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి ఏయూకు ఆదేశాలు రావడంతో ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు స్పందించారు. తక్షణమే ఆ విభాగంలో పనిచేస్తున్న 16 మంది సిబ్బందిని వేరే విభాగాలకు బదిలీ చేశారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.