News September 25, 2024
విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో పలువురు కూటమి నేతలు స్వాగతం పలికారు. ఆయన రోడ్డు మార్గాన నగరంలో ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. ఐటీకి సంబంధించిన సదస్సులో పాల్గొనున్నారు. అలాగే పలువురు కూటమి నాయకులను కూడా కలుస్తారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళతారు.
Similar News
News November 20, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.