News June 22, 2024
విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ

విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ మల్లికార్జునను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌కు కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్ బదిలీ అవుతారని వెలువడిన ఊహాగానాలు నిజమయ్యాయి.
Similar News
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.