News July 24, 2024

విశాఖ: డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఏయూ పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. హానర్స్ మొదటి సెమిస్టర్ ఫలితాలతో పాటు రెగ్యులర్ కోర్సులకు సంబంధించి ఫస్ట్, సెకెండ్, ఫోర్త్ రీవాల్యుయేషన్ ఫలితాలను వెబ్ సైట్‌లో ఉంచామన్నారు. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను ఏయూ వెబ్‌సైటులో నమోదు చేసి మార్కులను నేరుగా పొందవచ్చని వెల్లడించారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.