News February 5, 2025
విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్లు ఇవే

➤ పలాస – <<15366937>>విశాఖపట్నం<<>> – దువ్వాడ
➤ కూనేరు – విజయనగరం
➤ నౌపడ – పర్లాకిముండి
➤ బొబ్బిలి – సాలూరు
➤ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
➤ వడ్లపుడి – దువ్వాడ
➤ విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం
Similar News
News February 9, 2026
గద్వాల: ముగిసిన మున్సిపల్ ప్రచారం

గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారం ముగిసింది. 290 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. అధికారులు ఫిబ్రవరి 11న పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ‘సైలెంట్ పీరియడ్’ అమల్లో ఉండటంతో ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
News February 9, 2026
సిద్దిపేట: ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్య

సిద్దిపేట సమీపంలోని పెద్దలింగారెడ్డిపల్లి శివారులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతులు నారాయణరావుపేటకు చెందిన శ్రావణ్, పెద్దకోడూరుకు చెందిన నవ్యగా పోలీసులు గుర్తించారు. ఇరు కుటుంబాలు వారి ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News February 9, 2026
పల్లె కన్నీరు పెడుతోంది: కొలికపూడి

AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌తో రాజకీయ చర్చ మొదలైంది. పల్లెల్లో మౌలిక వసతులు, యువతకు ఉపాధిలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వాట్సాప్ స్టేటస్‌లో ‘3 రోజులు, 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లులేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు. పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల కొలికపూడి-MP కేశినేని చిన్ని మధ్య స్టేటస్ వార్ జరిగిన విషయం తెలిసిందే.


