News August 29, 2024

విశాఖ: తలకొరివి పెట్టేందుకు రాని కొడుకులు

image

విశాఖ నగరానికి చెందిన వృద్ద దంపతులు లక్ష్మీనారాయణ, ఎండమ్మను వారి ఇద్దరు కుమారులు గతేడాది రోడ్డుపై వదిలేశారు. జీవీఎంసీ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మమత వీరిని వృద్ధాశ్రమంలో చేర్చారు. లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. కాకినాడ, HYDలో ఉంటున్న ఇద్దరు కొడుకులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు లక్ష్మీనారాయణకు అంత్యక్రియలు జరిపించారు.

Similar News

News November 25, 2025

విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివార‌ణ చర్య‌ల‌ను బ‌లోపేతం చేయాలి’

image

లింగ ఆధారిత వివ‌క్ష‌పై పోరాటం చేసేందుకు పౌరులంద‌రిలో బాధ్య‌త పెర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న జెండ‌ర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.