News January 29, 2025

విశాఖ తీరంలో విషపూరిత పాము 

image

విశాఖ పరిధిలోని సాగర్ నగర్ బీచ్‌లో మత్స్యకారుల వలకు బుధవారం ఉదయం 9:30కి ఓ విషపూరిత పాము చిక్కింది. ‘హైడ్రో ఫికస్ సీ స్నేక్’ అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ పాము చిన్న చేపలు, రెయ్యిలను, నాచును తింటుంది. ఈ పాము విషపూరితమైనదని కాటేస్తే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని మత్స్యకారులు తెలిపారు. పర్యాటలకులు ఈ పామును చూసి ఫొటోలు తీసిన అనంతరం.. మత్స్యకారులు పామును సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.

Similar News

News November 25, 2025

విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివార‌ణ చర్య‌ల‌ను బ‌లోపేతం చేయాలి’

image

లింగ ఆధారిత వివ‌క్ష‌పై పోరాటం చేసేందుకు పౌరులంద‌రిలో బాధ్య‌త పెర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న జెండ‌ర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.